పల్నాడు: సరస్వతి భూముల సందర్శన కక్ష సాధింపు చర్యలే

84பார்த்தது
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల మీద బురద చల్లేందుకే సరస్వతి భూములను సందర్శించారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నరసరావుపేటలో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ అన్ని అనుమతులు తీసుకొని భూములను కొనుగోలు చేశారన్నారు. సాంగి, మైహోమ్ కంపెనీ వారు గురజాలలో గతంలో భూములు కొన్నారని వాటి విషయం పక్కనబెట్టి సరస్వతి భూములను టార్గెట్ చేయడం కక్ష సాధింపు చర్యలని, ఇవి సరికాదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி