ఇబ్బందికరంగా మారిన మద్యం షాపులను తొలగించాలి. సిపిఐ

62பார்த்தது
ఇబ్బందికరంగా మారిన మద్యం షాపులను తొలగించాలి. సిపిఐ
ప్రజలకి ఇబ్బంది కలక్కుండా మద్యం షాపులు నిర్వహించాలని నరసరావుపేట సిపిఐ పట్టణ కార్యదర్శి వైదన వెంకట్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం నరసరావుపేట సిపిఐ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. పట్టణంలో మద్యం షాపులు ప్రజలకి ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని, జీవో ప్రకారం గుడికి బడికి 100 మీటర్లు దూరంగా ఉంచాలని, ఇళ్ల మధ్య ఇబ్బందికరంగా ఏర్పాటుచేసిన మద్యం షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி