నరసరావుపేటలో 27 బాణసంచా దుకాణాలు: డీఎస్పీ

58பார்த்தது
అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా బాణసంచా అక్రమంగా నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా చర్యలు తప్పవని బుధవారం డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. పోలీస్ స్టేషన్ ఆయన మాట్లాడుతూ నరసరావుపేటలో 27 బాణసంచా దుకాణాలు అనుమతులు మంజూరు చేశామన్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ బాణసంచా నిల్వ ఉంచాలన్నారు. లైసెన్స్ పొందిన వారు కేటాయించిన ప్రదేశంలోనే దుకాణం ఏర్పాటు చేసుకొని టపాసులు విక్రయించాలన్నారు.

தொடர்புடைய செய்தி