తాడేపల్లిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

78பார்த்தது
తాడేపల్లిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
స్వచ్ఛతా హీ సేవా-2024లో భాగంగా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి. శనివారం కెఎల్ యూ రోడ్డులో స్వీపింగ్ యంత్రంతో రోడ్లను శుభ్రపరుచుట, డ్రైన్లు డీ సిల్టింగ్ చేయించుట పనులు నిర్వహించారు. కమిషనర్ అలీం భాషా మాట్లాడుతూ పది రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி