పిడుగురాళ్ల: పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలి: ఎస్ఎఫ్ఐ

80பார்த்தது
పిడుగురాళ్ల: పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలి: ఎస్ఎఫ్ఐ
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని పిడుగురాళ్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కు శనివారం వినతి పత్రాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న 3, 480 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని డిమాండ్ చేసారు.

தொடர்புடைய செய்தி