దాచేపల్లి: వైన్ షాప్ తొలగించాలంటూ.. రోడ్డు ఎక్కిన మహిళలు

82பார்த்தது
దాచేపల్లి మండలం కేసానుపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో నూతన వైన్ షాపు ఏర్పాటు చేయడంతో సమీపంలోని గ్రామస్థులు వైన్ షాప్ ఏర్పాటు శనివారం రాత్రి నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఇళ్ల మధ్యలో మద్యం షాపు ఏంటని మహిళలు ప్రశ్నించారు. వైన్ షాప్ సమీపంలో స్కూలు ఉందని, నిత్యం స్కూల్ విద్యార్థులు రాకపోకలు జరుగుతూ ఉంటాయన్నారు. వీటి సమీపంలో మద్యం షాపు ఎలా పెడతారని అధికారులు స్పందించి తక్షణమే తీసివేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி