శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి

63பார்த்தது
శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి
గుంటూరు నగరంపాలెం ఎస్ హెచ్ ఓ గా ఎల్. వీరానాయక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు నగరపాలెంస్టేషన్ సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా బాధ్యతలు చేపట్టానని, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతో తమ సిబ్బందిని సమన్వయం చేసుకొని స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி