మురికి నీరు తో గుంటూరు పట్టణంలోని జోసెఫ్ నగర్, నేతాజీ నగర్ మూడు రోజుల నుండి మురుగునీరు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మేము రోజు తనిఖీలు చేస్తున్నాము, రోజు మంచి నీరు వస్తుందని సచివాలయం సిబ్బంది చెప్తున్నారని సోమవారం వారి గోడును వెల్లబుచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారి పరిసరాలు పరిశీలించి మురుగునీరు సమస్యను సత్వరమే పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.