గుంటూరు: విడదల రజిని తీవ్ర వ్యాఖ్యలు,

84பார்த்தது
గుంటూరు: విడదల రజిని తీవ్ర వ్యాఖ్యలు,
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాయని, వాటివల్ల వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆమె జాతీయ మహిళా కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி