గుంటూరు: మంటల్లో కాలిపోయిన వాహనం

57பார்த்தது
గుంటూరు బైపాస్ ఏటుకూరు రోడ్డు వద్ద మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. టాటా ఏస్ వాహనం ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వెను వెంటనే మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో డ్రైవర్ అప్రమత్తమై టాటా ఏసీ వాహనాన్ని నడిరోడ్డు పైనే వదిలేసి తన ప్రాణాలను దక్కించుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி