ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ సోమవారం మంత్రి టి. జి భరత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తుళ్లూరు మండలంవెలగపూడి సచివాలయంలోని మంత్రి టి. జి భరత్ ఛాంబర్ డేగల వెళ్లి మంత్రిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన, నిరుద్యోగుల ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సాధించాలని ఇందుకు తమ వంతు కృషి చేయాలని మంత్రి టి. జి భరత్ ను కోరారు.