గుంటూరు: జీఎంసీ నిధుల దుర్వినియోగంపై కమిషనర్ ఫిర్యాదు

50பார்த்தது
గుంటూరు: జీఎంసీ నిధుల దుర్వినియోగంపై కమిషనర్ ఫిర్యాదు
గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగి రూ. 17లక్షలు దారి మళ్లించిన అంశంపై లాలాపేట పోలీస్ స్టేషన్ లో గురువారం కేసు నమోదైంది. కమిషనర్ పులి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు జీఎంసీలో సెక్షన్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సిరిల్ పాల్ గతంలో కార్పోరేషన్ కు సంబంధించిన రూ. 17లక్షలు దారి మళ్లించాడని ఆరోపిస్తూ కమిషనర్ ఫిర్యాదు చేశారని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி