గుంటూరు: అంబటి నివాసంలో సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్

59பார்த்தது
గుంటూరు సిద్దార్థ నగర్ లోని మాజీ మంత్రి అంబటి నివాసంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వారెంట్ ఉంటే రమ్మని మీడియా ముఖంగా అంబటి నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూజివీడు పోలీసులు రాజశేఖర్ రెడ్డిని అంబటి నివాసం నుంచి బుధవారం స్టేషన్ కు తీసుకువెళ్లారు.

தொடர்புடைய செய்தி