చిలకలూరిపేట: ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

58பார்த்தது
చిలకలూరిపేట: ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ పాప మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టిన సంఘటన శనివారం రాత్రి చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని రహమత్ నగర్ కు చెందిన షేక్ మస్తాన్ వలి, అల్లీమా దంపతుల 11 నెలల కుమార్తె అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం చిలకలూరిపేటలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్చించారు. అక్కడ సరైన వైద్య చేయకపోవడంతో పాప మృతి చెందింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி