అద్దంకి నియోజకవర్గంలోని ప్రజలందరికీ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో కాంతులు విరజిమ్ముతూ పండగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి కోరారు. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచితంగా సిలిండర్లు ఇవ్వటం హర్షించదగినదని మంత్రి రవికుమార్ తెలియజేశారు.