తెనాలి డబుల్ హార్స్ బ్రాండ్ అవుట్ లెట్ ప్రారంభం

50பார்த்தது
తెనాలి డబుల్ హార్స్ బ్రాండ్ అవుట్ లెట్ ప్రారంభం
తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తన మొట్ట మొదటి బ్రాండ్ అవుట్ లెట్ ను నందివెలుగు గ్రామంలో గ్రూప్ డైరెక్టర్ మునగాల లక్ష్మీ శైలజ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. లక్ష్మీ శైలజ మాట్లాడుతూ రూరల్ నుండి గ్లోబల్ దాకా తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇతర దేశాల్లో కూడా ఈ అవుట్ లెట్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మునగాల శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన సపోర్ట్ తోనే ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో కూడా మరింత మెరుగ్గా కొనసాగించేందుకు అవుట్ లెట్ లను ప్రారంభించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி