గుంటూరు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు రైల్వేస్టేషన్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలో గుంటూరు రైల్వే డిఆర్ఎం ఎం. రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల మానసిక ఉల్లాసానికి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో సీనియర్ డిఎంఈ, ఏ డి ఎం ఈ, ఇతర అధికారులు కార్మికులు పాల్గొన్నారు.