ఉండి: పలు బిల్లులకు ఆమోదం

69பார்த்தது
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు శుక్రవారం అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం రెండవ సవరణ - 2024, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ, సవరణ - 2024, ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ తాత్కాలిక బడ్జెట్ - 2024 బిల్లులపై సభలో చర్చించారు. అనంతరం సభ్యులందరి అంగీకారంతో బిల్లును ఆమోదించడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி