ఉండి: ఫించన్లు పంపిణీ చేసిన కలెక్టర్

58பார்த்தது
ఉండి: ఫించన్లు పంపిణీ చేసిన కలెక్టర్
ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందని అన్నారు. దీనిలో భాగంగా నేడు ఈ గ్రామంలో పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం గ్రామంలోని సమస్యలు ఏమైనా ఉన్నాయని ప్రజలు అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி