ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం

60பார்த்தது
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி