ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టరు, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి పి. ధాత్రిరెడ్డి మంగళవారం బుట్టాయిగూడెం మండలం కె. ఆర్. పురం ఐ. టి. డి. ఎ కార్యాలయం నందు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. తదుపరి క్షేత్ర స్థాయిలో సందర్శిస్తారన్నారు. అనంతరం కె. ఆర్. పురం ఐ. టి. డి. ఎ కార్యాలయంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరిస్తారన్నారు.