ఏలూరు జిల్లాలో 95% మాత్రలు పంపిణీ

71பார்த்தது
ఏలూరు జిల్లాలో 95% మాత్రలు పంపిణీ
ఏలూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్‌, విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం అన్ని పాఠశాలలు, కళాశాలల్లో నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. మొత్తం 4,04,525 మంది విద్యార్థులకు పంపిణీ చేయాలన్న లక్ష్యంలో 95% (3,86,303) మందికి మధ్యాహ్న భోజన విరామానంతరం అందజేసినట్టు రాష్ట్రీయ బాలస్వస్థ కార్యక్రమం జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ బొప్పన నరేష్‌ వెల్లడించారు. మరల ఈ నెల 25న కార్యక్రమం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி