తిరువూరు మండలం చింతలపాడులో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు రెవిన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి సోమవారం వెంటనే దాన్యం కొనుగోలు కేంద్రాన్ని చింతలపాడు వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ధాన్యo కొనుగోలు కేంద్రములు తెరిచి ఉంచాలని ధాన్యo కొనుగోలు చేయాలని, రైతులు దళారుల వద్ద మోసపోకుండా నేరుగా ధాన్యము కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లవలసినదిగా రెవిన్యూ అధికారి తగు ఆదేశాలు జారీ చేశారు.