నూజివీడు సబ్ డివిజన్ డిఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కె. వి. వి. ఎన్ వి ప్రసాద్ మొదటిసారిగా ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీలను ఆదివారం నిర్వహించారు. ముందుగా పోలీస్ స్టేషన్లో ఉన్న రిసెప్షన్ కౌంటున్న పరిశీలన చేసి అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులను రిసెప్షన్ సెంటర్లో నిర్వహించే రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఏఏ రికార్డులో నమోదు చేస్తున్నారని ఆరా తీశారు.