నర్సాపురంలోని గ్రంథాలయం నందు 57వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆదివారం విద్యార్థులతో పాటు పలువురు రచయిలతో కలిసి ప్రముఖ రచయత డాక్టర్ ఎం సుగుణరావు రచించిన “ఫైనల్ డయాగ్నోసిస్” జీవన మరణాల మధ్య సాగే సాహసోపేతమైన ప్రయాణం! నవల పరిచయ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధకారిణి కుమారీ, కమిటీ సభ్యులు మట్టా సుధీర్ ఉన్నారు.