నరసాపురం: 32 ఫిర్యాదులు స్వీకరణ

85பார்த்தது
నరసాపురం: 32 ఫిర్యాదులు స్వీకరణ
ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నరసాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి దాసిరాజు అధికారులను ఆదేశించారు. నరసాపురం సబ్‌ కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. మొత్తం 32 ఫిర్యాదులు వచ్చాయని, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி