మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా సమావేశం

77பார்த்தது
మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా సమావేశం
మంద కృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారం 27-7-2024న యం ఆర్ పి యస్ జిల్లా సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుంది టైమ్ ప్లేస్ త్వరలో తెలిజెస్తాం అన్నారు. ఎన్డిఏ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో ఏంఅర్పిఎస్ సపోర్ట్ చేయటం, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రావటం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే మొదటి ఏంఅర్పిఎస్ జిల్లా సమావేశం కాబట్టి అందరు జిల్లా సమావేశానికి సిద్దపడి రావాలని యార్లగడ్డ రత్నరాజు పిలుపినిచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி