కైకలూరు రూరల్ సిఐగా రవికుమార్

83பார்த்தது
కైకలూరు రూరల్ సిఐగా రవికుమార్
కైకలూరు రూరల్ సిఐగా రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, సోషల్ మీడియాలో వస్తున్నటువంటివన్నీ నిజాలు కాదని ప్రతిదీ ఆలోచన చేసి అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలియజేశారు. గతంలో కైకలూరులోనే సిఐగా పనిచేసి మరలా కైకలూరు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ట్రాన్స్కో విజిలెన్స్ లోపనిచేసి బదిలీపై కైకలూరు రావడం జరిగిందని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி