ప్రతి మనిషీ ఒక్కమొక్కను నాటి దానిని తప్పనిసరిగా పోషించాలని ప్రజాస్వా మ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్. ఎస్. భా స్కరరావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు బుధవారం మండవల్లిలోని వారి ఇంటి ఆవరణలలో మొక్కలునాటారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ నుగ్రహించి సమస్త జీవరాసులు బ్రతకటానికి కావలసిన ఆక్సిజ న్ నువిడుదలచేస్తాయి. అందుకే చెట్లనునరికివేయకూడదు. నరికేయాల్సి వస్తే మరోచోట మొక్కనాయాలన్నారు.