పెదవేగి: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

62பார்த்தது
పెదవేగి: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యేను పలు గ్రామాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி