ఉండి ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలి

54பார்த்தது
కాలువల ఆధునీకరణ పేరుతో పేదల ఇళ్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోమని సిపిఎం ప. గో. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాసుదేవరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం భీమవరంలో నిరసన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న పేదలను పెద్దల కోసం తొలగించాలని చూడటం అన్యాయమన్నారు.

தொடர்புடைய செய்தி