రాజోలు: రొయ్యల చెరువులను మూసివేయాలని ధర్నా

84பார்த்தது
రాజోలు మండలం చింతలపల్లిలో అనుమతిలేని రొయ్యల చెరువులను మూసివేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గ్రామస్థులు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జనావాసాల మధ్య ఉన్న అక్రమ రొయ్యల చెరువులను తొలగించాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி