రాజవొమ్మంగి: మెడేరు వాగు వద్ద పర్యాటకులు సందడి

79பார்த்தது
రాజవొమ్మంగి: మెడేరు వాగు వద్ద పర్యాటకులు సందడి
రాజవొమ్మంగి మండలం జడ్డంగి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం సమీపంలో ఉన్న మెడేరు వాగు వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, మహిళలు జలస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం, సెలవు కావడంతో పర్యాటకులతో కిటకిటలాడింది. పిక్నిక్ స్పాట్‌గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி