కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మరో స్వాతంత్ర పోరాటానికి కార్మికుల సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఏఐటియుసి 105వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుండి మతతత్వ పార్టీ బీజేపీను దించడమే నిజమైన దీపావళి పేర్కొన్నారు.