ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాల, మాదిగ కులానికో సంబంధించింది కాదని. చేస్తున్న విధానం కుట్రపూరితంగా ఉందని మాలమహానాడు అద్యక్షుడు ఆర్. ఎస్ రత్న కిషోర్ ఆరోపించారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మాలమహానాడు నాయకులు ఉన్నారు.