సామర్లకోట: విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

61பார்த்தது
సచివాలయాలలో సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, సమయ పాలన పాటించకున్నా సిబ్బందిపై చర్యలు తప్పవని సామర్లకోట మున్సిపల్ కమీషనర్ శ్రీవిద్య మంగళవారం హెచ్చరించారు. సచివాలయాల ఆకస్మిక తనిఖీలలో భాగంగా 13వ సచివాలయాన్ని తనిఖీ చేసారు. ఆ సమయంలో కేవలం ఒక్కరు మాత్ర అందుబాటులో ఉండగా మిగిలిన వారికి ఫోన్లు చేసి తన ఎదుట హాజరుకావాలన్నారు. అనంతరం చేరుకున్న సిబ్బంది పని తీరును సమీక్షించారు.

தொடர்புடைய செய்தி