మండపేట: లక్ష్యాల సాధనకు సిబ్బంది కృషి చేయాలి: డి ఎం హెచ్ ఒ

67பார்த்தது
మండపేట: లక్ష్యాల సాధనకు సిబ్బంది కృషి చేయాలి: డి ఎం హెచ్ ఒ
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా డి ఎం హెచ్ ఓ డాక్టర్. ఎం. దుర్గారావు ఆరోగ్య సేవల లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మండపేటలోని గొల్లపుంత, పెద హరిజనపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, మాతా శిశు సంరక్షణ సేవల ప్రగతిని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி