అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి వైద్య శిబిరం

65பார்த்தது
అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి వైద్య శిబిరం
అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మించిన శ్రీ బలుసు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ నూతన భవనములో గురువారం కంటి వైద్య శిబిరము ఏర్పాటు చేశారు. ఈ శిబిరం నందు అప్తాలమిక్ అధికారి సత్యనారాయణ 21 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అందులో ముగ్గురికి కంటి శుక్లాల శస్త్ర చికిత్స ఏరియా ఆసుపత్రి నందు త్వరలో చేయిస్తామని, 15 మందికి కళ్ళ జోళ్ళు అవసరమని గుర్తించి ఉచితంగా అందజేస్తామని తెలియజేసారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி