బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

55பார்த்தது
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ చేకూరి రమేష్ వర్మ పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం లో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామం లో పలువురికి పార్టీ సభ్యత్వం అందజేశారు. ఈ కార్యక్రమంలో చంపాటి సీతారామరాజు, దండు నాగరాజు, పేరూరినాగేశ్వరరావు, తాడేపల్లి సూర్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி