కాకినాడ: మళ్లీ లేఖలు మొదలుపెట్టిన ముద్రగడ

85பார்த்தது
కాకినాడ: మళ్లీ లేఖలు మొదలుపెట్టిన ముద్రగడ
కాపు ఉద్యమ నాయుడు ముద్రగడ పద్మనాభం మళ్లీ లేఖ రాయడం మొదలుపెట్టారు. శుక్రవారం సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ముద్రగడ లేఖను విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி