రామవరం పిహెచ్ సీని తనిఖీ చేసిన అధికారుల బృందం

76பார்த்தது
రామవరం పిహెచ్ సీని తనిఖీ చేసిన అధికారుల బృందం
అనపర్తి మండలం రామవరం పిహెచ్ సీని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ కోఆర్డినేషన్ నేతృత్వంలో అధికారుల బృందం పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన డా. శశికళ, డా. కల్పన పూర్తి స్థాయిలో ఆసుపత్రి తనిఖీ చేపట్టారు. ఓపి, రికార్డులు, మందులు, ఆసుపత్రిలో విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే తనిఖీలలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు వైద్యాధికారి పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி