తంబళ్లపల్లి: కార్తీక సోమవారం రోజున మల్లయ్య కొండకు రెండు ఆర్టీసీ బస్సులు

55பார்த்தது
తంబళ్లపల్లి: కార్తీక సోమవారం రోజున మల్లయ్య కొండకు రెండు ఆర్టీసీ బస్సులు
తంబళ్లపల్లి మండల సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్య కొండకు కార్తీక సోమవారం సందర్భంగా రెండు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు మదనపల్లి వన్ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి ఆదివారం తెలిపారు. ఈ రెండు బస్సులు ఉదయం నుండి సాయంత్రం వరకు తంబళ్లపల్లి నుండి కొండపైకి తిరుగుతాయని వివరించారు.

தொடர்புடைய செய்தி