వరదయ్యపాలెం: పోస్టర్లు ఆవిష్కరించిన ఏస్ఏఫ్ఐ

68பார்த்தது
వరదయ్యపాలెం: పోస్టర్లు ఆవిష్కరించిన ఏస్ఏఫ్ఐ
వరదయ్యపాలెం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఎ నాయకులు శుక్రవారం పోస్టర్లు ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఎ నాయకులు మాట్లాడుతూ విజయవాడలో ఈనెల 18న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. పెండింగ్ ఉన్న 3, 480 కోట్ల రూపాయలు వసతి దీవెన, విద్య దీవెన నిధులు విడుదల చేయాలని కోరారు. విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 18న తరలిరావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி