బీఎన్. కండ్రిగ: రైతులకు మద్దతు ప్రకటించాలి

63பார்த்தது
బీఎన్. కండ్రిగ: రైతులకు మద్దతు ప్రకటించాలి
సత్యవేడు నియోజకవర్గం బీఎనగ. కండ్రిగ మండలంలోన వీఎస్ పురం పంచాయతీ సెక్రెటరిని సోమవారం రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో ఉన్న రైతు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ. ప్రస్తుత రబీసీజన్ లో రైతులకు మద్దతు ప్రకటించాలని కోరారు. రైతాంగం సాగు చేస్తున్న పంటలన్నింటికీ పంటల బీమా సొమ్ము ప్రభుత్వమే భరించి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తిచేసారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி