అందరి ఆరోగ్యం కోసం పచ్చదనం పరిశుభ్రత మన అందరి బాధ్యతని, అందులో భాగంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శుక్రవారం అన్నారు. శుక్రవారం కుప్పం పట్టణంలో కడ పీడీ వికాస్ మర్మత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని సూచించారు.