చిత్తూరు : సకాలంలో పీజీఆర్ఎస్ వినతులు పరిష్కరించాలి

65பார்த்தது
చిత్తూరు : సకాలంలో పీజీఆర్ఎస్ వినతులు పరిష్కరించాలి
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీ ఆర్ఎస్) ద్వారా అందే వినతులను సకాలంలో పరిష్కరించాలని కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. చిత్తూరులో సోమవారం నగరపాలక కార్యాలయంలో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నగర ప్రజలు వివిధ సమస్యలపై కమిషనర్‌కు వినతి పత్రాలు అందించారు. కమిషనర్ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி