ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ మణికంఠ చందోలు మంగళవారం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 27 ఫిర్యాదులు అందాయి. వాటిలో చీటింగ్ 1, కుటుంబ తగాదాలు 5, వేదింపులు 1, ఇంటి తగాదాలు 3, భూ తగాదాలు 8, డబ్బు తగాదాలు 6, ఆస్తి తగాదాలు 3. వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.