చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అపోలో యూనివర్సిటీలో నిన్న రాత్రి భోజనం చేసినటువంటి 200 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థకు గురయ్యారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. శివారెడ్డి బుదవారం ఉదయం మాట్లాడుతూ విద్యార్థులను చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరగడానికి గల కారణం కాలేజీ మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యమే కారణమని అన్నారు.