ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

68பார்த்தது
తుళ్లూరు మండలం తాళ్లయపాలెం గ్రామంలో భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్ని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. వర్షాల కారణంగా వెంకటపాలెం గ్రామంలో ముంపుకు గురై స్థానిక పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిని పలకరించి సహాయక చర్యలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி