అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై రేపల్లెలో కేసు నమోదు

78பார்த்தது
అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై రేపల్లెలో కేసు నమోదు
సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టిన వ్యక్తిపై రేపల్లె పట్టణ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఐ టిడిపి సోషల్ మీడియా కన్వీనర్ బుర్ర సూర్య రాజు ఫిర్యాదు మేరకు ఎన్ బాలాజీ రెడ్డి పై కేసు నమోదు చేసినట్టు రేపల్లె పట్టణ సిఐ మల్లికార్జునరావు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు కేసు నమోదు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி